Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Adi Sankra Stotra Lahari
Adi Sankra Stotra Lahari
Adi Sankra Stotra Lahari
Ebook115 pages28 minutes

Adi Sankra Stotra Lahari

Rating: 4 out of 5 stars

4/5

()

Read preview

About this ebook

Dr.Jayanthi Chakravarthi Ph.D in Telugu is currently working as a Freelance Writer & Editor. He has done M.A.Telugu, M.A. Sanskrit, M.A. Archaeology, M.Phil. Archaeology, S.L.E.T. in Telugu and Sanskrit. He has written more than 75 on various subjects. He has worked as an editor for 4 years with Sri Kanaka Durga Prabha
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580304600666
Adi Sankra Stotra Lahari

Read more from Dr.Jayanthi Chakravarthi Ph.D.

Related to Adi Sankra Stotra Lahari

Related ebooks

Reviews for Adi Sankra Stotra Lahari

Rating: 4 out of 5 stars
4/5

4 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Adi Sankra Stotra Lahari - Dr.Jayanthi Chakravarthi Ph.D.

    http://www.pustaka.co.in

    జగద్గురు ఆదిశంకర స్తోత్ర లహరి

    Adisankara Stotra Lahari

    Author:

    జయంతి చక్రవర్తి

    Dr. Jayanthi Chakravarthi

    For more books

    http://www.pustaka.co.in/home/author/jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    సంకలనం

    లక్ష్మీగణపతి శాస్త్రి

    శ్రీ చక్ర 'ఇ' పబ్లిషర్స్ లో

    సౌందర్య లహరి

    శ్లో|

    శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

    నచే దేవం దేవో న ఖలు కుశలః స్పర్షితు మపి

    అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభి రపి

    ప్రణంతుం స్తోతు వా కథమకృత పుణ్యః ప్రభవతి || 1

    తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం

    విరించి: సంచిన్యన్ విరచయతి లోకా నవికలమ్

    వహత్యేనం శౌరిః కథమపి సహసేణ శిరసాం హరః

    సంక్షుదైన్యం భజతి భస్మోద్ధూళన విధిం ||2

    అవిద్యానా మంత స్తిమిర మిహిరోద్దీపనకరీ

    జడానాం చైతన్యస్తబక మకరంద సృతిఝరీ

    దరిద్రాణాం చింతామణీ గుణనికా, జన్మజలధౌ

    నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి |3

    త్వదన్యః పాణిభ్యా మభయ వరదో దైవతగణ: |

    త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా

    భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం

    శరణ్యే లోకానాం తవ హి చరణా వేప నిపుణే || 4

    హరిస్త్వామారాధ్య, ప్రణతజన సౌభాగ్యజననీం

    పురా నారీభూత్వా పురరిపుమపి క్షోభమనయత్

    స్మరో2_పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా

    మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం || 5

    ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః

    వసంత సామంతో మలయమరుదాయోధన రథ:

    తథా ప్యేక: సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్

    అపాంగాత్తే లబ్ద్వా జగదిద మనంగో విజయతే || 6

    క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా

    పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్ర వదనా

    ధనుర్బాణాన్పాతం సృణి మపి దధానా కరతలైః

    పురస్తాదాస్తాం నః పురమథితు రాహపురుషికా || 7

    సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే

    మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే

    శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం

    భజంతి త్వాం ధన్యాః కలిచన చిదానందలహరీం || 8

    మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం

    స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశముపరి

    మనో2 పి భ్రూమధ్యే సకలమపి భిత్యా కులపథం

    సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9

    సుధాధారాసారై శ్చరణయుగళాంతర్విగళితైః

    ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః

    అవాప్యత్వం స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం

    స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే విహరిణి || 10

    చతుర్భి శ్రీకంరై శ్శివయువతిభి: పంచభిరపి

    ప్రభిన్నాభి శ్శంభోర్నవభిరపి మూలప్రకృతిభి:

    చతుశ్చత్వారింశద్వసుదళ కలాశ్ర త్రివలయ

    త్రిరేఖాభి స్పార్థం తవశరణకోణా: పరిణతాః || 11

    త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం

    కవీన్దాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః

    యదాలో కౌత్సుక్యాదమర లలనా యాని మనసా

    తపోబోర్డు మపామపి గిరీశ సాయుజ్య పదవీమ్ || 11

    నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం

    తవాపాంగాలోకే పతిత మనుధవంతి శతశః

    గళ ద్వేణీ బంధాః కుచకలశ విగ్రస్త సిచయా?

    హఠాత్తునాట్య త్కాంచ్యో విగళిత దుకూలా యువతయః|| 13

    క్షితా షట్పంచాశత్ దివ్యసమదిక పంచాశదుదకే

    హుతాశే ద్వాశృశ్చతురధిక పంచాశదనిలే

    దివి ద్విషడ్రింశన్మనసి చ చతుషష్టి రితి యే

    మయూఖాస్తేషా ముప్యుపరి తవ పాదాంబుజయుగం || 14

    శరజ్యోత్స్నా

    Enjoying the preview?
    Page 1 of 1