Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Sarva Devata Astaka Stotra Ratnakarm
Sarva Devata Astaka Stotra Ratnakarm
Sarva Devata Astaka Stotra Ratnakarm
Ebook192 pages42 minutes

Sarva Devata Astaka Stotra Ratnakarm

Rating: 4.5 out of 5 stars

4.5/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100967
Sarva Devata Astaka Stotra Ratnakarm

Read more from Sree Chakra Publishers

Related to Sarva Devata Astaka Stotra Ratnakarm

Related ebooks

Reviews for Sarva Devata Astaka Stotra Ratnakarm

Rating: 4.333333333333333 out of 5 stars
4.5/5

3 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Sarva Devata Astaka Stotra Ratnakarm - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    సర్వ దేవతా అష్టక స్తోత్ర రత్నకర్మ్ అష్టక

    Sarva Devata Astaka Stotra Ratnakarm

    Author:

    విషయ సూచిక

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author/sree-chakra-publishers-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయ సూచిక

    శ్రీగణనాయకాష్టకమ్ |

    | శ్రీగణేశాష్టకమ్ |

    శ్రీశివాష్టకమ్

    శ్రీశివనామావళ్యష్టకమ్

    శ్రీ విశ్వనాథాష్టకమ్

    శ్రీపశుపత్యష్టకమ్

    శ్రీలింగాష్టకమ్

    శ్రీ చంద్రశేఖరాష్టకమ్

    శ్రీ సోమసుందరాష్టకమ్ |

    శ్రీ అర్ధనారీశ్వరాష్టకమ్

    శ్రీ సదాశివాష్టకమ్ |

    | శ్రీకాలభైరవాష్టకమ్ |

    శ్రీ దక్షిణామూర్త్యష్టకమ్

    శ్రీ హాలాస్యేశాష్టకమ్

    శ్రీఅట్టాల సుందరాష్టకమ్

    శ్రీ అగస్యాష్టకమ్

    శ్రీపార్వతీవల్లభాష్టకమ్

    శ్రీ ప్రదోషాష్టకమ్

    శ్రీ ఉమామహేశ్వరాష్టకమ్

    శ్రీగోకులాష్టకమ్

    శ్రీగోకులేశాష్టకమ్

    శ్రీగోవర్దనాష్టకమ్

    శ్రీవల్లభ భావాష్టకమ్

    శ్రీగోపీజనవల్లభాష్టకమ్

    శ్రీ గోపీజన వల్లభాష్టకమ్

    శ్రీ మదచ్యుతాష్టకమ్

    శ్రీ పాండురంగాష్టకమ్

    శ్రీజగన్నాథాష్టకమ్

    శ్రీగోవిందాష్టకమ్ ||

    శ్రీభుజంగప్రయాతాష్టకమ్

    శ్రీహర్యష్టకమ్

    శ్రీకృష్ణ శరణాష్టకమ్

    శ్రీదైన్యాష్టకమ్

    శ్రీపరివృథాష్టకమ్

    శ్రీరామాష్టకమ్

    శ్రీ సీతారామాష్టకమ్

    శ్రీరామచంద్రాష్టకమ్

    శ్రీగంగాష్టకమ్

    శ్రీగంగాష్టకమ్

    శ్రీగంగాష్టకమ్

    శ్రీయమునాష్టకమ్

    శ్రీయమునాష్టకమ్

    శ్రీయమునాష్టకమ్

    శ్రీనర్మదాష్టకమ్

    శ్రీపుష్కరాష్టకమ్

    శ్రీప్రయాగాష్టకమ్

    శ్రీమణికర్ణికాష్టకమ్

    శ్రీసరస్వత్యష్టకమ్

    శ్రీభగవత్యష్టకమ్

    శ్రీమహాలక్ష్మ్య ష్టకమ్

    శ్రీరాజరాజేశ్వరీ అష్టకమ్

    శ్రీ అన్నపూర్ణాష్టకమ్

    శ్రీవారాహీ నిగ్రహాష్టకమ్

    శ్రీవారాహ్యనుగ్రహాష్టకమ్

    శ్రీతారాష్టకమ్

    శ్రీశీతలాష్టకమ్

    శ్రీ సంకటనామాష్టకమ్

    శ్రీసూర్యాష్టకమ్

    శ్రీసుబ్రహ్మణ్యాష్టకమ్

    శ్రీకృష్ణాష్టకమ్

    శ్రీకృష్ణాష్టకమ్

    శ్రీమధురాష్టకమ్

    దేవరాజాష్టకమ్

    షణ్ముకాష్టకమ్

    శ్రీగురుదత్తాత్రేయధ్యానాష్టకమ్

    శ్రీ గురు దత్తాత్రేయ శరణాష్టకమ్

    |శ్రీవేంకటేశాష్టకమ్ ||

    గుర్వష్టకమ్

    సుదర్శనాష్టకమ్

    వేదవ్యా సాష్టకమ్ |

    శ్రీగణనాయకాష్టకమ్ |

    ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభమ్ |

    లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || 1

    ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |

    తృతీయం కృష్ణపింగాక్షం గజవక్షం చతుర్థకమ్ || 2

    లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |

    సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకమ్ || 3

    నవమం బాల చంద్రం చ దశమంతు వినాయకమ్ |

    ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్ ||

    ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |

    న చ విఘ్న భయంతస్య సర్వసిద్ధి కరం పరమ్ ||

    విద్యార్జీ లభతే విద్యాం ధనార్టీ లభతే ధనమ్ |

    పుత్రార్జీ లభతే పుత్రా న్మోక్షార్టీ లభతే గతిమ్ ||

    జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |

    సంవత్స రేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ||

    ఆష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వాయ స్సమర్పయేత్ |

    తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8

    ఇతి శ్రీ నారదపురాణే సంకట నాశనంనామ

    శ్రీ గణనాయకాష్టకం సంపూర్ణమ్.

    | శ్రీగణేశాష్టకమ్ |

    యతోనంత శక్తి రసంతాశ్చ లోకా |

    యతో నిర్గుణా దప్రమేయా గుణాస్తే ||

    యతో భాతి సర్వం త్రిధా భేదభిన్నం ||

    సదా తం గణేశం నమామో భజామః |

    యతశ్చావిరాసీ జగత్సర్వమేతత్ ||

    తథాబ్దాసనో విశ్వగోవిశ్వ గోప్తా |

    తథేంద్రాదయో దేవసంఘా మనుష్యా |

    సదా తం గణేశం నమామో భజామః ॥ 2

    యతో వన్షి భానూ భవోభూర్జలం చ |

    యతస్సాగరాశ్చం ద్రమావ్యోమవాయు: ||

    యతస్సావరా జంగమా వృక్షసంఘా |

    సదా తం గణేశం నమామో భజామః ||

    యతో దానవాః కిన్నరాయక్షసంఘా |

    యతశ్చారణ వారణా: శ్వాపదాశ్చ ||

    యతః పక్షికీటాయతో వీరుధశ్చ |

    సదా తం గణేశం నమామో భజామః ||

    యతో బుద్ధి రజ్ఞాననాశో ముముక్షో |

    యతస్సంపదో భక్త సంతోషదాస్స్యు : ||

    యతో విఘ్ననాశో యత: కార్యసిద్ధి: |

    సదా తం గణేశం నమామో భజామః ||

    యతః పుత్ర సంపద్యతో వాంఛితార్రో |

    యతో భక్తి విఘ్నాస్తథానేక రూపాః ||

    యత శోక మోహౌ యతః కామఏవం |

    సదా తం గణేశం నమామో భజామః ||

    యతో నంత భక్తిస్ప శేషోబభూవ |

    ధరాధారణే లేనేక రూపేచ శక్తిః ||

    యతో నేకధా స్వర్గలోకాహినానా |

    సదా తం గణేశం నమామో భజామః ||

    యతో వేదవాచోతికంఠా మనోభి |

    స్సదానేతి నేతీతి య తాగృణంతి ||

    పరబ్రహ్మరూపం చిదానంద భూతం |

    సదా తం గణేశం నమామో భజామః ||

    పునరూచే గణాధీశః స్తోత్రమేత త్పతేన్నరః |

    త్రిసంధ్యం త్రిదినం తస్య సర్వ కార్యం భవిష్యతి ||

    యోజపే దష్టదివసం శ్లోకాష్టక మిదం శుభమ్ |

    అష్టవారం చతుర్యాంతు సోష్టసిద్ధి రవాప్నుయాత్ ||

    యః పఠేన్మాసమాత్రంతు దశవారం దినేదినే |

    సమోచయే ద్బంధగతం రాజవశ్యం నసంశయః ||

    విద్యాకామో లభేద్విద్యాం పుత్రార్టీ పుత్రమాప్నుయాత్ |

    వాంఛితాన్ లభతే సర్వానేక వింశతి వారతః ||

    యోజపే త్పరయాభక్త్యా గజానన పరోనరః |

    ఏవముక్త్యా తతో దేవ శ్చాంతర్జానం గతః ప్రభుః ||

    ఇతి శ్రీగణేశ పురాణే ఉపాసనాకాండే శ్రీ గణేశాష్టకం సంపూర్ణమ్.

    శ్రీశివాష్టకమ్

    ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం |

    జగన్నాథనాథం సదానందభాజమ్ ||

    భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం ||

    శివం శంకరం శంభుమీశాన మీడే ||

    గభేరుండ మాలం తనౌ సర్పజాలం |

    మహాకాలకాలం గణేశాది పాలమ్ ||

    జటాజూట గంగోత్తరంగై ర్విశాలం |

    శివం శంకరం శంభుమీశాన మీడే ||

    ముదామాకరం మండనం మండయంతం |

    మహామండలం భస్మభూషాధరంతమ్ ||

    అనాదిం హ్యపారం మహామోహమారం |

    శివం శంకరం శంభుమీశాన మీడే ||

    వటాధో నివాసం మహాట్టాట్టహాసం |

    మహాపాపనాశం సదా సుప్రకాశమ్ ||

    గిరీశం గణేశం సురేశం మహేశం |

    శివం శంకరం శంభు మీశాన మీడే ||

    గిరీంద్రాత్మజా సంగృహితార్థ దేహం |

    గిరౌ సంస్థితం

    Enjoying the preview?
    Page 1 of 1