Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

నూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు
నూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు
నూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు
Ebook73 pages3 hours

నూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు

Rating: 2 out of 5 stars

2/5

()

Read preview

About this ebook

Dag Heward-Mills ఉత్తమ అమ్మకమైన “నమ్మకత్వము మరియు అపనమ్మకత్వము” అనే దానితో కలిపి అనేక పుస్తకముల రచయిత. The Lighthouse Chapel International అని పిలువబడి రెండు వేలకు పైగా సంఘములు కలిగిన ఒక సంస్థ స్థాపకుడు.

LanguageTelugu
Release dateMay 25, 2018
ISBN9781641349413
నూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to నూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు

Related ebooks

Reviews for నూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు

Rating: 2 out of 5 stars
2/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    నూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు - Dag Heward-Mills

    నూతన విశ్వాసుల

    కొరకు

    కీలక సత్యములు

    డ్యాగ్ హెవర్డ్-మిల్స్

    పార్చమెంట్ హౌస్

    ఒకవేళ పేర్కొంటే తప్ప, అన్ని లేఖన భాగములు పరిశుద్ధ గ్రంధము యొక్క కింగ్ జేమ్స్ వర్షన్ నుండి సంగ్రహించబడినవి

    నూతన విశ్వాసుల కొరకు కీలక సత్యములు

    కాపీరైట్ © 2017 దాగ్ హెవర్డ్-మిల్స్

    డ్యాగ్ హెవర్డ్-మిల్స్ గూర్చిన మరిన్ని వివరములకై సంప్రదించండి:

    హీలింగ్ జీసస్ క్యాంపెన్

    ఇమెయిల్: evangelist@daghewardmills.org

    వెబ్ సైట్: www.daghewardmills.org

    ఫేస్ బుక్: Dag Heward-Mills

    ట్విట్టర్: @EvangelistDag

    ISBN : 978-1-64134-941-3

    అంతర్జాతీయ కాపీరైట్ చట్టం క్రింద అన్ని హక్కులు కేటాయించబడ్డాయి. ఈ పుస్తకంలోని భాగాన్ని ఉపయోగించుకోవడం లేదా పునరుత్పత్తి చేయడానికి ప్రచురణకర్త నుండి వ్రాతపూర్వక అనుమతి తప్పక తీసుకొనవలెను.

    విషయసూచిక

    తిరిగిజన్మించిన క్రైస్తవునిగా మారటం ఎలా?

    రక్షణనుగూర్చిన కీలకమైన సత్యములు

    నీరక్షణ యొక్క ఆరు శక్తివంతమైన ఫలితాలు

    నీటిబాప్తీస్మము గూర్చి నీవు తెలుసుకొనవలసినది ఏమిటి

    పరిశుద్ధాత్మయొక్క బాప్తీస్మము

    భాషల్లోమాట్లాడటం ద్వారా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి

    క్రమంగాబైబిలు చదవడం ద్వారా మీ క్రొత్త జీవితంలో ఎదగండి

    సమర్ధవంతమైనప్రశాంత సమయమునకై ఏడు అడుగులు

    క్రమంగాప్రార్ధన చేయడం ద్వారా మీ క్రొత్త జీవితంలో ఎదగండి

    క్రమంగాసహవాసం చేయుట ద్వారా మీ క్రొత్త జీవితంలో ఎదగండి

    సాక్ష్యమిచ్చుటమరియు ఆత్మలు రక్షించుట అను విద్యలను అభివృద్ధి పరచుకొనండి

    ఒకసంఘ సభ్యునిగా మీ పాత్ర

    అధ్యాయము 1

    తిరిగి జన్మించిన క్రైస్తవునిగా మారటం ఎలా?

    నీవు మరల తిరిగి జన్మించాలనుకొంటే, నీవు రెండు ప్రాముఖ్యమైన పనులు చేయాలి:

    i. మొదటిగా నీవు యేసుక్రీస్తును దేవుని కుమారునిగా నమ్మాలి.

    యేసుక్రీస్తు దేవుని మూలముగా జన్మించాడని ఎవరైతే విశ్వసిస్తారో…

    1 యోహాను 5:1

    ii. రెండవదిగా, నీ జీవితములోనికి మరియు నీ హృదయములోనికి ఆయనను రమ్మని నీవు అడగాలి. నీవు ఈలాంటి ప్రార్థనను తప్పక చెప్పాలి మరియు నీ హృదయంతరంగములోనుండి ఇదే భావం కలిగియుండాలి.

    "ప్రభువైన యేసు, నేను ఒక పాపిగా, తప్పిపోయినవానిగా మరియు నరకమునకు తృణీకరింపబడినవానిగా నీ దగ్గరకు వచ్చాను. నా పాపముల బట్టి నేను పశ్చాతాప పడుచున్నాను మరియు నీ క్షమాపణ కొరకు అడుగుచున్నాను. నీవు సిలువపై మరణించి మరియు నా పాపముల కొరకు తిరిగి లేచావని నా పూర్ణహృదయముతో నమ్ముచున్నాను. నా హృదయం నీ కొరకు తెరచి నిన్ను నా ప్రభువునిగా మరియు సొంత రక్షకునిగా స్వీకరిస్తున్నాను. దయచేసి నా జీవితమును నీ ఆధీనములోనికి తీసుకొనండి మరియు నన్ను నీకు నచ్చిన రీతిగా తయారుచేయండి. నేటి నుండి నేను నీవాడను మరియు నీవు నావాడవు.

    Enjoying the preview?
    Page 1 of 1